Mrunal Thakur hot bold | టాలీవుడ్ లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో క్యారెక్టర్ తో ఆమె తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఎంతలా అంటే ఆమె పేరు కూడా సీత అని ఫిక్స్ అయిపోయారు టాలీవుడ్ జనం. సహజంగానే ఫేమ్ వచ్చిన హీరోయిన్ గురించి తెలుసుకోవాలని టాలీవుడ్ జనాలు గూగుల్ లో సెర్చ్ చేస్తే, అమ్మడి పాత ఫోటోలు షాక్ ఇచ్చాయి.
గతంలో మృణాల్ ఠాకూర్ బ్యాక్ లెస్ ఫోటోషూట్ ఇప్పుడు గూగుల్ పుణ్యమా అని మరోసారి వైరల్ అయింది. సీతారామం సినిమా వచ్చినప్పటి నుంచి ఆమెను సీతలానే ఫీల్ అవుతున్న నెటిజన్లు ఆ హాట్ యాంగిల్ చూసి హార్ట్ అవ్వటమే కాక అమ్మడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి అమ్మడి శారీ ఫోజులు వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.
Source link