శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ ఇరగదీసిన పూర్ణ…ఆమె డాన్స్ కు మాస్టర్ తో సహా అక్కడున్న వారంతా షాక్…


బుల్లితెర మీద ప్రసారం అయ్యే పాపులర్ రియాలిటీ షో లలో ఢీ జోడి కి ఉన్న ఫాలోయింగ్ గురించి,ఈ షో కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షోలో ఎపిసోడ్ కు ప్రత్యేక గెస్ట్ గా నటి షమ్నా కాసిం రావడం జరిగింది.ఈ రియాలిటీ షో కు శేఖర్ మాస్టర్ మరియు ప్రియమణి జడ్జి గా వ్యవహరిస్తున్నారు.ఈ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ ఇరగదీసింది నటి పూర్ణ.ఈ షో కు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుందని చెప్పచ్చు.ఈ వీడియొ లో నటి పూర్ణ శేఖర్ మాస్టర్ తో కలిసి సరదాగా డాన్స్ చేయడం మీరు కూడా చూడవచ్చు.

ఇక నటి పూర్ణ తన కొత్త మేకోవర్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది అనడంలో సందేహం లేదు.సౌత్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ తెలుగుతో పాటు,తమిళ్,మలయాళం,కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది.తెలుగులో కూడా ఆమె తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక తెలుగులో ఆమె అవును సిరీస్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇటీవలే ఈమె దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన పూర్ణ పెళ్లి ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.అయితే సరికొత్త మేకోవర్ లో శేఖర్ మాస్టర్ తో కలిసి పూర్ణ చేసిన డాన్స్ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *