వీర సింహా రెడ్డి 9 డేస్ కలెక్షన్, బిజినెస్, టార్గెట్ వివరాలు


Veera Simha Reddy 9 days collections | క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య, శృతి హాసన్ జంట గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’. మలయాళ భామ హాని రోజ్ మరో హీరోయిన్ గా టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ బ్యూటీ చంద్రిక రవి మాస్ సాంగ్ తో చేసిన రచ్చ ఇప్పటికీ యూట్యూబ్ లో సంచలనమే. బాలయ్యకు ఇది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తదుపరి చిత్రం కావటం తో ‘వీర సింహా రెడ్డి’ కి విపరీతమైన క్రజ్ వచ్చింది.

కన్నడ హీరో దునియా విజయ్, కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో నటించటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మరోపక్క బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోతో యూత్ లో బాగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇవన్నీ వెరసి ‘వీర సింహా రెడ్డి’ కి ఓ రేంజ్ లో బిజినెస్ జరిగింది.

Veera Simha Reddy pre release business

నైజాం : 15Cr
సీడెడ్ : 13Cr
ఉత్తరాంధ్ర : 9Cr
ఈస్ట్ : 5.2Cr
వెస్ట్ : 5Cr
గుంటూరు : 6.40Cr
కృష్ణ : 5Cr
నెల్లూరు : 2.7Cr
AP-TG Total:- 61.30CR

కర్ణాటక –4.50Cr
రెస్ట్ అఫ్ ఇండియా –1.00Cr
ఓవర్సీస్ –  6.2Cr
Total WW – 73CR

Veera Simha Reddy 9 days collections

నైజాం : 16.02Cr
సీడెడ్ : 15.53Cr
ఉత్తరాంధ్ర :6.98Cr
ఈస్ట్ : 5.28Cr
వెస్ట్ : 3.96Cr
గుంటూరు : 6.10Cr
కృష్ణ : 4.39Cr
నెల్లూరు : 2.72Cr
AP-TG Total:-60.98CR(98.60CR~ Gross)

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా – 4.58Cr
ఓవర్సీస్ – 5.58Cr
Total WW –  71.14CR(119.25CR~ Gross)

 Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *