
Ravi teja Dhamaka Pre-release business | పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్సకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.. క్రాక్ తరువాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రెండు భారీ డిజాస్టర్లు స్కోర్ చేసిన రవితేజ కు ధమాకా హిట్ అవటం చాలా అవసరం.
రొమాంటిక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి యాంటీ ఫ్యాన్స్ సెటైర్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. 54 ఏళ్ళ రవితేజ 21 ఏళ్ళ శ్రీలీల తో రొమ్యాన్స్ ఎబ్బెట్టుగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. అయితే సినిమాల్లో ఇదంతా కామన్. రవి తేజ రొమ్యాన్స్ ఈసారైనా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక అసలు విషయానికి వస్తే…
రవితేజ ‘ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా ఓ మోస్తరు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.
Ravi teja Dhamaka Pre-release business
నైజాం – 5.50Cr
సీడెడ్ – 2.50Cr
ఆంధ్ర – 8Cr
Total AP TG:- 16CR
కర్ణాటక + హిందీ + రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ – 2.30Cr
Total WW Business – 18.30 Cr
‘ధమాకా’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19.00 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.
18.30
Source link