Bhumi Pednekar | 2015లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ కు టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమ్మడు సినిమాల్లోనూ బయటా బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
ఫిల్టర్ లేకుండా మాట్లాడే ఈకొద్దీ మంది స్టార్ హీరోయిన్లలో భూమి పెడ్నేకర్ ఒకరు. అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది భూమి పెడ్నేకర్.
తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన అవార్డు ఫంక్షన్ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.
Source link