Jacqueline Fernandez | శ్రీలంకం బ్యూటీ జాక్వెలిన్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నా, స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. ఈ మధ్య ఈడి కేసులతోనూ బాగా ఇబ్బంది పడుతున్న జాక్వెలిన్ గతేడాది చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావటం విశేషం. ముఖ్యంగా సర్కస్, రామ్ సేతు లాంటి భారీ సినిమాలపై అమ్మడు ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది.
సినిమాలతో పటు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టీవ్ గా ఉండే జాక్వెలిన్ తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
Source link