Ileana D’Cruz | ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పింది ఇలియానా. ఆ నడుము అందాలకు తెలుగు ప్రేక్షకులు ముగ్ధులై పోయారు. అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాక అమ్మడు సౌత్ ని చిన్న బుచ్చుతూ చేసిన కొన్ని కామెంట్లు సహజంగానే తెలుగు ప్రేక్షకులకు కోపం తెప్పించాయి.
ప్రస్తుతం అమ్మడు అటు బాలీవుడ్ కి ఇటు టాలీవుడ్ కి మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో చాలాకాలం తరువాత ఎక్స్ పోజ్ చేస్తున్న ఇలియానా ఫోటోలు వైరల్ అయ్యాయి.. మీరూ ఓ లుక్ వెయ్యండి.
Source link