నాని దసరా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్


Dasara pre-release business |  నాని, కీర్తి సురేష్ జంటగా సుధాకర్ చెరుకూరి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దసరా’. సుకుమార్ శిష్యుడు, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ స్థాయిలో విడుదలయిన ‘దసరా’ నే నానికి మొదటి పాన్ ఇండియా చిత్రం. అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది.

Dasara pre-release business

నైజాం 13Cr
సీడెడ్ 6.5CR
ఆంధ్ర 15Cr Ratio
కర్ణాటక 2Cr
నార్త్ ఇండియా 4Cr(valued)
తమిళనాడు + కేరళ 1.5Cr
ఓవర్సీస్ 6Cr
వరల్డ్ వైడ్ : 48Cr

అంటే నాని దసరా సినిమా హిట్ అవ్వాలంటే 50 కోట్ల షేర్ కలెక్ట్ చెయ్యాలి. హిందీలో అజయ్ దేవగన్ సినిమా పోటీలో ఉంది. మిగతా అన్ని భాషల్లో సోలోగానే విడుదలవుతుంది ‘దసరా’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *