త్వరలో నిహారిక మాజీ భర్త చైతన్య రెండో వివాహం…అమ్మాయి ఎవరో తెలుసా!

Niharika
Niharika

Niharika: ఇటీవలే మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకోని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.నిహారిక 2020 డిసెంబర్ లో చైతన్య ను పెళ్లి చేసుకొని ఇక ఇటీవలే విడాకులు తీసుకుంది.అయితే చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.2020 లో జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో ఆనందం గా తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసింది నిహారిక.

ఇక ఆ తర్వాత వీరిద్దరూ విడిపోబోతున్నారు అని కొన్ని వార్తలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో చక్కర్లు కొట్టాయి.ఆ వార్తలన్నిటిని నిజం చేస్తూ నిహారిక ఇటీవలే చైతన్య తో విడాకులు తీసుకోని విడిపోయింది.చైతన్య నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకుంది.హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం నిహారిక విడాకులు కోరగా కోర్టు విడాకులు మంజూరు చేసింది.భర్త తో విడిపోయిన తర్వాత నిహారిక ఏమాత్రం బాధపడకుండా తన లైఫ్ ను గడుపుతుంది.ట్రిప్స్ కు వెళ్తూ ఫోటోలు షేర్ చేస్తుంది.

ఇక చైతన్య నిహారిక తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు విహారయాత్ర కు వెళ్లి వచ్చాడు.ఆ తర్వాత తన దృష్టిని తన కెరీర్ మీదనే ఉంచిన చైతన్య ప్రస్తుతం రెండో వివాహం చేసుకుంటున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది.తాజాగా చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పచ్చు.చైతన్య ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒత్తిడి చేయడం తో రెండో పెళ్ళికి చైతన్య రెడీ అయినట్లు తెలుస్తుంది.చైతన్య రెండో పెళ్లి తన కుటుంబం తో అత్యంత సన్నిహితులు అయినా ఒక ఐపీఎస్ అధికారి కూతురితో జరుగుతున్నట్లు సమాచారం.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *