తడి అందాలతో ప్రగ్యా జైస్వాల్ బికినీ ట్రీట్ (ఫొటోలతో)


Pragya Jaiswal hot bold | అందాల ఆరబోతకు అస్సలు వెనుకాడని టాలీవుడ్ హీరోయిన్లలో ప్రగ్య జైస్వాల్ ముందు వరసలో ఉంటుంది. అయితే ఈమెకు ఎందుకనో అవకాశాలు కరువయ్యాయి. బహుశా క్రిష్ కంచె ఆమెకు వేసిన క్లాస్ ముద్ర ఇంకా చెరిగిపోయినట్టు లేదు.

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ ఫోజులతో దుమ్ములేపే ఈ అమ్మడు, దర్శక నిర్మాతలకు ఇండైరెక్ట్ గా దేనికైనా రెడీ అనే సందేశాలిచ్చినా ఉపయోగం ఉండట్లేదు. అయితే అనూహ్యంగా అనుకోని అవకాశాన్ని అందిపుచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్.

బాలయ్య సరసన అఖండ లో గోల్డెన్ అఫర్ అందుకున్న ప్రగ్య జైస్వాల్ చాలాకాలం తరువాత మళ్ళీ లైం లైట్ లోకి వచ్చింది. అందుకేనేమో తెగ అందాల ప్రదర్శన చేస్తుంది.సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే ప్రగ్య తాజా ఫోటోలు వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *