Divi Vadthya hot bold| కొత్త కొత్త ఫొటోషూట్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కించే బిగ్ బాస్ దివి, ఈమధ్యే ఎల్లో కలర్ డ్రెస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సహజమైన ప్రక్రుతి అందాలతో పాటు అమ్మడు కూడా అదిరిపోయే పోజులిచ్చింది.
వాటిని చూసిన అభిమానులు, నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి..
View this post on Instagram
Source link