గుర్తుపట్టలేనంత అందంగా మారిపోయిన 7 / G బృందావన కాలనీ హీరోయిన్…లేటెస్ట్ ఫోటోలు వైరల్

7G Brundavan Colony Sonia Agarwal Latest Photos Goes Viral

7G Brundavan Colony: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు.వాళ్ళు నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఆ తర్వాత ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని,సినిమా అవకాశాలు రాక,లేక వేరే ఇతర కారణాల వలన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

అలా అతి కొద్దీ సినిమా లతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఇప్పటికి ముద్ర వేసుకున్న హీరోయిన్ లలో నటి సోనియా అగర్వాల్ కూడా ఒకరు అని చెప్పడం లో సందేహం లేదు.నటి సోనియా అగర్వాల్ అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ 7 / G బృందావన కాలనీ హీరోయిన్ అంటే మాత్రమే వెంటనే గుర్తిస్తారు.ఈమె సెల్వ రాఘవన్ సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.కథల్ కొండనే,ఆలయం,పూతూ పెట్,స్వర్గం,7 G బృందావన కాలనీ వంటి హిట్ సినిమాలలో నటించడం జరిగింది.

7G Brundavan Colony Sonia Agarwal
7G Brundavan Colony Sonia Agarwal Latest Photos Goes Viral

ఈమె నటించిన కొన్ని సినిమాలలో మాత్రమే అయినప్పటికీ ఈమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం అని చెప్పచ్చు.7 G బృందావన కాలనీ సినిమాలో సోనియా నటనకు ఇప్పకిటి అభిమానులు ఉన్నారు అని చెప్పచ్చు.ఇక నటి సోనియా అగర్వాల్,దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.

7G Brundavan Colony Sonia Agarwal
7G Brundavan Colony Sonia Agarwal Latest Photos Goes Vira

అయితే కొన్ని ఏళ్ళ తర్వాత వీరిద్దరూ విడిపోవడం తో ప్రస్తుతం సోనియా సింగల్ గా ఉంటున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం సోనియా కొన్ని సినిమాలలో కూడా నటించడం జరిగింది.బరువు తగ్గి ఎంతో నాజూగ్గా కనిపిస్తున్న సోనియా అగర్వాల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో సోనియా ను చుసిన నెటిజన్లు గుర్తుపట్టలేనంతగా చాలా అందంగా మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *