గుంటూరు కారం సినిమా పాటకు క్యూట్ స్టెప్స్ తో డాన్స్ చేసిన సితార…వీడియొ వైరల్


Sitara Ghattamaneni Dance
Sitara Ghattamaneni Dance

Sitara Ghattamaneni Dance: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ ను రాబడుతుంది.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ,రావు రమేష్,శ్రీ లీల,మీనాక్షి చౌదరి,వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పచ్చు.

ఈ సినిమా లోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ ను రాబడుతున్నాయి.సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజన్లు కూడా గుంటూరు కారం సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ వీడియొ లను షేర్ చేస్తున్నారు.తాజాగా మహేష్ బాబు గారాల పాటి సితార కూడా గుంటూరు కారం సినిమాలోని ఒక పాటకు స్టెప్పులు వేసిన వీడియొ సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.

Also read : జర్నీ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…లేటెస్ట్ పిక్స్ వైరల్.!

Sitara Ghattamaneni Dance
Sitara Ghattamaneni Dance

సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉండే సితార కు ఫుల్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నాయి.సితార కూడా తనకు సంబంధించిన వీడియోలను,ఫోటోలను,వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను నిత్యం తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా సితార గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ అనే పాటకు డాన్స్ చేసిన వీడియొ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ఈ వీడియొ చుసిన నెటిజన్లు సూపర్ డాన్స్…అదరకొట్టేశావ్ సితార అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి…ఫోటోలు వైరల్

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *