‘కాంతార’ తెలుగు వెర్షన్ 12 డేస్ కలెక్షన్స్ … డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం | Manacinema





Kantara telugu 12 days collections
Kantara telugu 12 days collections

Kantara telugu 12 days collections |  ‘కెజియఫ్’ లాంటి పాన్ ఇండియా సినిమా నిర్మించిన హోంబలే ఫిలింస్ తాజా చిత్రం ‘కాంతార‘. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ లో సెప్టెంబర్ 30 నే విడుదలయింది. కిరిక్ పార్టీ ఫేమ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరీ భారీగా కాకుండా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘కాంతార కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా మెట్రో నగరాల్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. దీంతో డబ్బింగ్ చేసి ఆయా భాషల్లో కూడా విడుదల చేసారు.. తెలుగు వెర్షన్ కూడా ఓ వారం ఆలస్యంగా విడుదలైంది.. 2 కోట్ల డీసెంట్ బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్, ఊహించిన దాని కన్నా ఎక్కువగా కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Kantara telugu 12 days collections

నైజాం : 7.32Cr
సీడెడ్ : 2.06Cr
ఉత్తరాంధ్ర : 2.14Cr
ఈస్ట్ : 1.30Cr
వెస్ట్ : 84L
గుంటూరు : 1.09Cr
కృష్ణ : 1.09Cr
నెల్లూరు : 67L
AP-TG Total:- 16.51CR(29.85CR Gross)

అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కన్నా 7 రెట్లు కలెక్ట్ చేసింది అనమాట.

 









Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *