ఈఫిల్ టవర్ ముందు అషురెడ్డి హాట్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోలు..!


‘వర్మ హీరోయిన్’ బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్ ష్మాస్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకున్న అషు, రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో క్రేజ్ ను మరింత పెంచుకుంది. షార్ట్ ఫిల్మ్ లలో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చకుంది. తర్వాత బుల్లితెరపై అవకాశాలను దక్కించుకుంటూ ఈవెంట్లు, షోలు చేస్తూ బిజీగా గడుపుతూ యాంకర్ గా కూడా రాణిస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది ఈ నటి. 

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్యారిస్ టూర్ లో ఉందట. టెర్రస్ లో ఉన్న నిచ్చెనపై తన థైస్ అందాలను చూపించిన బ్యూటీ. తాజాగా ప్యారిస్ టూర్ లో తన వీపు అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేయడమే పనిగా పెట్టుకున్న అషురెడ్డి గ్లామర్ తో అభిమానులకు వింధు చేస్తుంది.

దీని కోసం సరికొత్త దారులు కూడా వెతుకుతుందట ఈ వర్మ హీరోయిన్. ఏ డ్రెస్ వేసుకున్నా అందం అంటే తనదే అంటూ ట్యాగ్స్ కూడా పెడుతుంటుంది అషు. తన సౌందర్యాన్ని కెమెరా ముందు విందు చేస్తూ నెట్ కు హీట్ పెంచుతుంది బిగ్ బాస్ బ్యూటీ.

జూనియర్ సమంతాగా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఏది కావాలో అది అందించడంలో ముందు వరుసలో నిలుస్తుందని తానే చెప్పుకచ్చింది. 

డిఫరెంట్ ఫొటోలతో హీరోయిన్లకు ధీటుగా అందాలను ఆరబోస్తోంది అషు రెడ్డి. ట్రెండ్ ను ఫాలో అవుతూ యూత్ ను తన వైపునకు తిప్పుకుంటుందీ బ్యూటీ.

తన పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంటుంది. రీసెంట్ గా ప్యారిస్ టూర్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ డ్రెస్ వేసి వివిధ భంగిమల్లో ఫొటోలు దిగి హొయలు పోయింది. ఫ్రెంట్, అండ్ బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు బెస్ట్ ట్రీట్ ఇచ్చింది. 

చేతులను పైకెత్తి తన బ్యాక్ అందం, నడుపు వంపులు చూపుతూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. కూల్ గా సాగుతున్న నెట్ ను హీట్ ఎక్కిస్తుంది. ప్రస్తుతం ఈమె ఈఫిట్ టవర్ వద్ద దిగిని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వీటిపై కొందరు కామెంట్ల రూపంలో రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు. వివిధ రకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మడి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *