ఇప్పటి వరకు ఎవరు చూడని దివంగత నటుడు శ్రీహరి రేర్ ఫొటోస్ వైరల్


Actor Sri Hari Rare Photos
Actor Sri Hari Rare Photos

Actor Sri Hari: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు దివంగత నటుడు శ్రీహరి.శ్రీహరి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.హీరోగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో శ్రీహరి హీరోలకు బాబాయ్ గా,అన్నయ్య గా నటించారు.అలా సినిమాలు చేస్తున్న సమయంలోనే శ్రీహరి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఆ తర్వాత ముంబై లోని ఒక షూటింగ్ లో పాల్గొన్న శ్రీహరి అక్కడే కుప్పకూలిపోయారు.వెంటనే ముంబై లోని ఆసుపత్రి కి తీసుకోని వెళ్లినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

Sri Hari Rare Photos

ఆయన మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పచ్చు.శ్రీహరి నటి డిస్కో శాంతి నీ పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Sri Hari Rare Photos

త్వరలోనే వీరు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు అని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే శ్రీహరి,డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందట.

Sri Hari Rare Photos

అయితే ఆ చిన్నారి నాలుగు నెలల వయస్సులోనే మరణించిందని సమాచారం.శ్రీహరి కి ఒక కూతురు పుట్టడంతో ఆ చిన్నారికి అక్షర అనే పేరు పెట్టారని.

Sri Hari Rare Photos

నాలుగు నెలల వయస్సులోనే ఆ చిన్నారి చనిపోవడంతో ఈ చిన్నారి పేరు మీద శ్రీహరి అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేసారని ఇటీవలే ఒక వార్త వైరల్ అవుతుంది.

Sri Hari Rare Photos

ప్రస్తుతం శ్రీహరి కి సంబంధిన కొన్ని రేర్ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

1.

Sri Hari Rare Photos

2.

Sri Hari Rare Photos

3.

Sri Hari Rare Photos

4.

Sri Hari Rare Photos

5.

Sri Hari Rare Photos

6.

Sri Hari Rare Photos

7.

Sri Hari Rare Photos

8.

Sri Hari Rare Photos

9.

Sri Hari Rare Photos

10.

Sri Hari Rare Photos

11.

Sri Hari Rare Photos

12.

Sri Hari Rare Photos

13.

Sri Hari Rare Photos

14.

Sri Hari Rare PhotosSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *