NTR 30 టైటిల్ లీక్…ఫ్యాన్స్ లో షురూ అయినా మాస్ జాతర…


NTR 30

NTR 30: మే 20 న తారక్ పుట్టిన రోజు సందర్భంగా NTR 30 నుంచి అప్ డేట్ వస్తుంది అని అందరు అనుకుంటున్నా సమయంలో..ఆ రోజే ఈ మూవీ నేమ్ మరియు వీడియొ గ్లిమ్ప్స్ బయటకు వస్తుందంటూ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఒక వార్త అందరిని ఆకట్టుకుంటుంది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.ఈ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారట సినిమా యూనిట్.టైటిల్ అనౌన్సమెంట్ తో పాటు ఈ సినిమా వీడియొ గ్లిమ్ప్స్ ను కూడా చూపించాలని ఫిక్స్ అయ్యారట సినిమా యూనిట్.

ఈ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది పండగ లాంటి వార్త అని చెప్పచ్చు.ఇక ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి అని చెప్పచ్చు.మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు వీడియొ గ్లిమ్ప్స్ కూడా చూపించన్నారని తెలుస్తుంది.

The post NTR 30 టైటిల్ లీక్…ఫ్యాన్స్ లో షురూ అయినా మాస్ జాతర… appeared first on HelloBDNewz – Latest Telugu News, Movies, AP, Telangana.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *