Kajal Aggarwal Sreeleela Dance: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులతో అలరించిన కాజల్,శ్రీలీల..వీడియొ వైరల్


Home » సినిమా » Kajal Aggarwal Sreeleela Dance: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులతో అలరించిన కాజల్,శ్రీలీల..వీడియొ వైరల్

Kajal Aggarwal Sreeleela Dance

Kajal Aggarwal Sreeleela Dance: అఖండ,వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ.ఇక బాలయ్య సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే అని చెప్పచ్చు.బాలయ్య కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలకృష్ణ.

అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ( Bala Krishna ) ఆ తర్వాత డ్యూయల్ రోల్ లో వీరసింహారెడ్డి సినిమా హిట్ తో మరొక బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.భగవంత్ కేసరి అనే టైటిల్ తో వస్తున్నా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో కాజల్( Kajal Aggarwal ) ,శ్రీలీల నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా కాజల్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమా అప్ డేట్స్ ను వైరైటీగా ఇస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఇదివరకు అనిల్ రావిపూడి డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం మరొక ఇంటరెస్టింగ్ అప్ డేట్ తో మల్లి ప్రేక్షకులను తన వైపు ఆకట్టుకుంటున్నారు అనిల్ రావిపూడి.ఈ సారి బాలయ్య సాంగ్ కు కాజల్,శ్రీలీల( SreeLeela ) కలిసి చేసిన డాన్స్ వీడియొ వైరల్ అవుతుంది.బాలయ్య చిలకపచ్చ కొక అనే పాటకు కాజల్,శ్రీలీల స్టెప్పులు వేశారు.ఇక ఈ వీడియోలో అనిల్ రావిపూడి కూడా కనిపించడం జరిగింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *