Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రామ్ చరణ్‌తో తెగ రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది నేహ. ఇక ఈ అమ్మడు గ్లామర్ షో గురించి మనందరికి తెలిసిందే. ఒంటి మీద దుస్తులే కనిపించవు. కేక పెట్టించే అందాలతో కాక రేపుతుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్‌తో రచ్చ చేస్తుంది. నేహా శర్మ చెల్లెలే ఈ క్యూట్ బ్యూటీ అయేషా శర్మ. అందంలో అక్కను మించిపోయిన ఈమె.. ముందుగా మోడల్ గా కెరియర్ ప్రాభించింది. ఆ తర్వాత నటిగా కూడా మారిన ఈ అమ్మడు.. ముందు ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో నటించి మెప్పించింది.
అంతే కాదండోయ్ లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కనిపించింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా ఎంపికైంది. చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ సోదరియే ఈ అయేషా శర్మ. అతితక్కువ కాలంలోనే ఈ హాట్ క్యూటీ బోల్డ్ యాక్టరస్ గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ సినిమాలు, వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంది.
అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్‌లో తన ఎద అందాలన్నింటిని బయటపెట్టి రచ్చ చేసింది. అసలు అయేషా ధాటికి పక్కనే ఉన్న నేహా తెలిపోయింది. అయేషా అందాలని ప్రతి ఒక్కరు తెగ ఆస్వాదించారు. ఏమా గ్లామర్ రచ్చరా అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Source link