హిట్ పాప ఫోటోలు వైరల్… షేపులు చూపించటానికి అంటున్న నెటిజన్లు (ఫొటోలతో)


Meenakshi Chaudhary | 2018 లో ఫెమినా మిస్ ఇండియా గా గెలుపొందిన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి అదే ఏడాది ఓ పంజాబీ మ్యూజిక్ వీడియోతో తెరంగేట్రం చేసింది. ‘అవుట్ అఫ్ లవ్’ అనే హాట్ స్టార్ ఒరిజినల్ సిరీస్ తో బుల్లితెరపై అడుగుపెట్టిన మీనాక్షి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే.

ఇచట వాహనములు నిలుప రాదు’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరికి రెండో సినిమాకే రవితేజ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. అయితే ఖిలాడీ డిజాస్టర్ అవటంతో అమ్మడు కొంత నిరాశ చెందినా ఆ వెంటనే ‘హిట్ – ది సెకండ్ కేసు’ లో అవకాశం రావటం, అలాగే కోలీవుడ్ ఎంట్రీ కి కూడా ఖిలాడీ బాగా ఉపయోగపడింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే మీనాక్షి చౌదరి తాజా ఫోటోషూట్ లో ఓ ఫోటో నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *