super star Mahesh babu Ghattamaneni | సినిమా ఆడినా అడ్ఢకపోయినా ఏడాదికి ఒకే సినిమా చేసుకుంటూ కృష్ణ గారి లెగసీని ముందుకు తీసుకు వెళుతున్నాడు మహేష్ బాబు. అంటే ఒక సినిమా ప్లాప్ ఐండఁటే, మరో సినిమా కోసం ఏడాది ఆగాల్సి వస్తుంది. ఇది ఫాన్స్ కు ఇబ్బంది కలిగించే విషయమే అయినా, అదేంటో మహేష్ సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. వివరాల్లోకి వెళితే..
సైలెంట్ గానే చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ జరిపించి మహామనిషి అయ్యాడు మహేష్. సోషల్ మీడియా లోనూ సైలెంట్ గ మహేష్ కు ఫాలోయింగ్ పెరుగుతుంది. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టా లో 10.1 మిలియన్ల మంది మహేశ్ ను ఫాలో వుతున్నారు. అంటే అన్ని వేదికల్లో కలిపి మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సౌత్ లో ఏ హీరోకు కూడా ఇలాంటి ఫాలోయింగ్ లేదు.
దీంతో సౌత్ ఇండియా టాప్ హీరో మహేష్ బాబు అనచ్చేమో?
Source link