యాంకర్ వర్షిణి గ్లామర్ ట్రీట్ అదిరిపోలా (ఫొటోలతో)


Varshini Sounderajan hot bold | మోడల్ గా కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ బ్యూటీ వర్షిణి, చందమామ కథలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 8 ఏళ్లలో అమ్మడు చేసింది కేవలం 5 సినిమాలే. వర్షిణి లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. అయితే వర్షిణి సక్సెస్ అయింది మాత్రం బుల్లితెర పైనే అని చెప్పాలి.

పటాస్ 2 తో బుల్లితెర హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిణి కామెడీ స్టార్స్ లోను యాంకర్ గా సక్సెస్ అయింది. సోషల్ మీడియాలో కూడా అడపాదడపా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే ఈ అమ్మడి తాజా ఫోటోలు కొన్నింటిపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *