ప్యాంట్ గుండీలు విప్పేసి టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ… ఫోటో వైరల్


Tara Sutaria hot bold | స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ తార సుతారియా. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఓ సినిమా చేస్తూనే ఉన్నా, అమ్మడికి సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈమధ్య బాలీవుడ్ భామలు సినిమాల్లోకన్నా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారని టాక్ ఉంది.

వారిలో ముందు వరసలో ఉంటుంది తార సుతారియా. అవకాశాలు వచ్చినా రాకపోయినా, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మీరూ ఓ లుకేయ్యండి.

Tara Sutaria hot bold 2
Tara Sutaria hot bold 2



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *