పూజా హెగ్డే ఈజ్ బ్యాక్…. ముందువెనక బుట్టబొమ్మ గ్లామర్ ట్రీట్ (ఫొటోలతో)


Pooja Hegde hot bold | ఒకప్పుడు ఐరన్ లెగ్ ముద్ర పడిన పూజాహెగ్డే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మూగమూడి(తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేసింది పూజ హెగ్డే. తెలుగులో నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం; సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

అప్పట్లోనే హృతిక్ రోషన్ సరసన ‘మొహిన్జ్యూదరో’ తో ఎంట్రీ ఇచ్చి భారీ ప్లాప్ సొంతం చేసుకుంది. అయితే అమ్మడి హైటూ, అందం టాలీవుడ్ లో వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి.  టాలీవుడ్, కోలీవుడ్ తోసహా బాలీవుడ్ లోనూ బిజీ అయిపొయింది పూజ. కట్ చేస్తే ….

ప్రభాస్ రాధే శ్యామ్ తో మొదలు పెట్టి, విజయ్ బీస్ట్, చిరంజీవి ఆచార్య లతో హ్యాట్రిక్ డిజాస్టర్లని పూర్తి చేసుకుంది పూజ హెగ్డే. దీంతో మరోసారి గోల్డెన్ లెగ్ కాస్తా టాలీవుడ్, కోలీవుడ్ జనాల దృష్టిలో ఐరన్ లెగ్ అయిపొయింది. ఇక అసలు విషయానికి వస్తే ….

మొన్నీమధ్యే కాలుకు దెబ్బ తగిలిన ఫోటో పోస్ట్ చేసింది పూజా హెగ్డే. ఆమె కారణంగానే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా వాయిదా పడిందనే ర్యూమర్లూ వినిపించాయి. తాజాగా పూజాహెగ్డే ఓ వెకేషన్ ఫోటో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పూజాహెగ్డే ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *