టైట్ డ్రెస్ లో అనసూయ టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలతో)


Anasuya Bharadwaj hot bold | ఈటీవీ షోలతో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ ప్రోగ్రాంతో సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేసి ఓ ఊపు ఊపుతున్నారు ఆ ప్రోగ్రాం ఇద్దరు యాంకర్లు రేష్మి, అనసూయ. రేష్మీకి టాలీవుడ్ లో కేవలం బోల్డ్ పాత్రలే వస్తుంటే అనసూయ మాత్రం రంగమ్మత్త లాంటి వెరైటీ పాత్రలతో దూసుకెళుతుంది.

సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా వుండే అనసూయ అడపాదడపా హాట్ హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది. తాజాగా శారీలో బ్యాక్ చూపిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్ వెయ్యండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *