జాకెట్ లేకుండా రకుల్ పైనాకిందా అందాల జాతర (ఫొటోలతో)


Rakul preet singh hot bold | రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయి చాలాకాలం అయింది. స్పైడర్, మన్మధుడు 2 లాంటి భారీ డిజాస్టర్లు కారణమో తెలియదుగానీ అమ్మడి చేతిలో సినిమాలు అయితే లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్ కొండపాలెం కూడా డిజాస్టర్ అయింది.. అయితే బాలీవుడ్ లో అమ్మడు కొంచెం బిజీగానే వుంది.

ఇక్కడ పద్దతిగా కనిపించిన హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళ్ళగానే అందాలు ఆరబోయటం కామనై పోయింది. అక్కడ పోటీ తట్టుకోవాలంటే ఈ మాత్రం స్కిన్ షో కామనే. ఈమధ్య రకుల్ కూడా క్లివేజ్ షో, తొడల ప్రదర్శనలతో నెట్లో సెగలు పుట్టిస్తుంది. రాక్షసుడు రీమేక్ ‘కట్ పుత్లి’ ప్రమోషన్స్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

ఈమధ్యే ‘డాక్టర్ జి’. ‘థాంక్ గాడ్’ ప్రమోషన్స్ లోనూ భారీగానే అందాలు ఆరబోసిన రకుల్  సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *