ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి…వైరల్ అవుతున్న ఫోటోలు


YS Sharmila Son Marriage: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం తాజాగా అట్లూరి ప్రియా తో అంగరంగా వైభవం గా జరిగింది.వైఎస్ రాజారెడ్డి,అట్లూరి ప్రియా ల వివాహం రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఇరువురు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో బంధువులు,సన్నిహితులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.ఈ వివాహ వేడుక వీడియొ ను వైఎస్ షర్మిల తన సోషల్ మీడియా ఖాతా అయినా ట్విట్టర్ లో షేర్ చేసారు.

ప్రస్తుతం వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహ వేడుక వీడియొ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.ఈ వీడియొ ను చుసిన అందరు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ వీడియొ ను షేర్ చేస్తూ వైఎస్ షర్మిల నూతన జంటకు ఆశీర్వచనాలు అందించారు.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

Also read : పెళ్లి రోజును వృద్ధాశ్రమంలో జరుపుకున్న సుమ కనకాల…ఫోటోలు వైరల్

అత్యంత అందమైన జంట దాంపత్య ఆనందంలోకి అడుగు పెట్టింది…నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్సార్ స్వర్గం నుంచి తన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లు నేను అనుభూతి చెందానని షర్మిల ట్వీట్ లో తెలిపారు.గంభీరమైన ఇంకా అద్భుతమైన ఈ సందర్భం మన హృదయాలపై శాశ్వతంగా నిలిచిపోతుంది..ఒకరికొకరు అందంతో అనంతమైన ప్రేమ అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఈ జంటను నేను ఆశీర్వదించెను అని షర్మిల పోస్ట్ చేసారు.

1.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

2.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

3.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

4.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

5.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

6.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

7.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

8.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

9.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

10.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

11.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

12.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

13.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage

14.

YS Sharmila Son Marriage
YS Sharmila Son Marriage



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *