కలెక్షన్స్ ఎలా ఉన్నా, బిజినెస్ లో మాత్రం అఖిల్ ‘ఏజెంట్’ ముందంజ | Manacinema


Akhil Agent pre prelease business | ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సమరం ముగింది. రిలీజ్ అయిన సినిమాలు అన్ని సంక్రాంతి కాసులు పంచుకున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ రాబోయే పెద్ద చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాయి. అన్నిటి కన్నా క్రేజ్ సంపాదించిన సినిమా అఖిల్ ఏజెంట్. ak ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 17 కోట్లకు అమ్మినట్టు సమాచారం.

అఖిల్ తరువాత స్థానంలో నాని ‘దసరా’ ఆంధ్ర రైట్స్ 14 కోట్లకు అమ్ముడయ్యాయి. తరువాత రవితేజ ‘రావణాసుర’ కూడా 11 కోట్లకు అమ్ముడుపోయింది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ఆంధ్ర రైట్స్ 10 కోట్ల కు అమ్ముడయ్యాయి.

వీటి తరువాత స్థానంలోనే సమంత ‘శాకుంతలం’ 8 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈనెలాఖరులో విడుదలయ్యే దసరా సినిమాతో మళ్ళీ థియేటర్స్ వెలిగిపోనునున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *