Malvika Sharma | తన ఫస్ట్ సినిమాలోనే అందాలారబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది మాళవిక శర్మ. కాలేజీ లో చదివే టప్పుడే మోడలింగ్ మొదలుపెట్టిన మాళవిక కొన్ని టాప్ టీవీ యాడ్స్ లో మెరిసింది.
మొదటి సినిమా ‘నేల టికెట్’ డిజాస్టర్ అయినా అమ్మడి అందాలకు మాత్రం ఫుల్ మార్కులే వేశారు తెలుగు ప్రేక్షకులు. అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. తాజాగా మాళవిక శర్మ పోస్ట్ చేసిన క్లివేజ్ షో, థై షో ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
మీరూ ఓ లుక్కెయ్యండి.
Malvika Sharma hot bold
Source link