ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో అరియానా గ్లోరీ అందాల అరాచకం (ఫొటోలతో)


Ariana Glory hot bold | బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి తెలియని వారుండకపోవచ్చు. తెలుగమ్మాయిలు అందరు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతగా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ..బిగ్ బాస్ కంటే ముందుగానే యూ ట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిపోయింది అరియానా.

ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అమ్మడు రేంజ్ మారిపోయింది. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఆ తరువాత కూడా అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *