ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ హీరోల,హీరోయిన్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా…


సినిమా ఇండస్ట్రీలో ఉండే నటి నటుల జీవితం ఒక తెరిచినా పుస్తకం లాంటిది.సినిమాను అభిమానించే వాళ్ళకి తమ బంధువుల గురించి లేదా స్నేహితుల గురించి తెలియక పోయిన కూడా తమకు ఇష్టమైన సినిమా హీరోలు,హీరోయిన్ల విషయాల గురించి తెలిసే ఉంటుంది.వాళ్ళ గురించి పరిచయం లేకపోయినా కూడా సినిమా అభిమానులు అంత చనువు తీసుకుంటారు.చిన్న చిన్న విషయాలే అభిమానులలో చర్చ జరిగితే ఇక పెళ్లి లాంటి పెద్ద విషయం అయితే అభిమానులలో చర్చ మాములుగా ఉండదు.సెలెబ్రెటీల పెళ్లి అంటే వాళ్ళ అభిమానులతో పాటు మాములు జనం కూడా చర్చించుకోకుండా ఉండలేరు.

సెలెబ్రెటీలు జాగ్రత్త పడి ఆడంబరంగా పెళ్లి చేసుకోకపోయినా మీడియా వలన అక్కడ జరిగే ప్రతి విషయం కూడా జనాల్లో తెలిసిపోతుంది.పెళ్లి జంట వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి పెళ్లి డెకరేషన్,పెళ్ళికి యెంత మంది వచ్చారు,తినడానికి మెనూ ఏం పెట్టారు ఇలా ప్రతి విషయం కూడా బయటకు తెలిసిపోతుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వెడ్డింగ్ కార్డు.నిజం చెప్పాలంటే పెళ్లి కార్డు డిసైన్ బట్టి పెళ్లి ఎలా ఉండబోతుంది అని అంచనా వేయగలరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది సెలెబ్రెటీల వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడండి…

రామ్ చరణ్,ఉపాసన

జూనియర్ ఎన్టీఆర్,లక్ష్మి ప్రణతి

అల్లు అర్జున్,స్నేహ

మంచు మనోజ్,ప్రణతి

నందమూరి తారకరామారావు,బసవతారకం

నాగ చైతన్య,సమంత

చిరంజీవి,సురేఖ

గోపీచంద్,రేష్మ

అల్లరి నరేష్,విరూప

డైరెక్టర్ క్రిష్,రమ్య

వరుణ్,వితిక

The post ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ హీరోల,హీరోయిన్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా… appeared first on Telugu News.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *