ఇప్పటి వరకు ఎవరు చూడని హాస్యనటుడు బ్రహ్మనందం ఫ్యామిలీ ఫోటోలు వైరల్


Brahmanandam Family
Brahmanandam Family

Brahmanandam Family: టాలీవుడ్ లో ఎన్నో వందల సినిమాలలో నటించి తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నటించిన ప్రముఖ హాస్య నటుడు బ్రమ్మానందం.ఈయన గురించి ప్రేక్షకులకు యెంత చెప్పిన తక్కువే.తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు బ్రమ్మానందం.ఇప్పటికి కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Brahmanandam Family
Brahmanandam Family

అయితే ప్రస్తుతం సినిమాలను తగ్గించిన బ్రమ్మానందం గారు తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతోనే గడుపుతున్నారు.తనకు ఎంతగానో ఇష్టమైన ఆర్ట్స్ వేస్తూ వాటిని కానుకగా ఇతరులకు అందజేస్తున్నారు బ్రమ్మానందం.ఇటీవలే బ్రహ్మనందం తన ఆత్మ కథను రాసిన సంగతి అందరికి తెలిసిందే.

Brahmanandam Family
Brahmanandam Family

నేను మీ బ్రహ్మనందం అనే పేరుతొ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పుస్తకానికి పుస్తకావిష్కరం కార్యక్రమం జరిగింది.బ్రహ్మనందం తానూ పుట్టినప్పటి నుంచి తన జీవితం లో ఎదురుకొన్న ఇబ్బందులను,తను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం,తన భార్య పిల్లలు ఇలా అన్నిటి గురించి బ్రహ్మనందం ఈ పుస్తకంలో రాయడం జరిగింది.

Brahmanandam Family
Brahmanandam Family

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు బ్రహ్మనందం తెలుగు లెక్టరర్ గా పనిచేసే వారట.దాంతో ఈయనకు తన ఆత్మకథను రాసుకోవడం సులభతరంగా మారింది.బ్రహ్మనందం తన పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను ఈ పుస్తకంలో రాయడం జరిగింది.

Also read : కార్తీ,విజయ్ సేతుపతి తో ఉన్న ఈ నటిని గుర్తుపట్టారా… ఈమె ఇప్పుడు షాక్ అయ్యేలా మారిపోయింది..లేటెస్ట్ ఫోటోలు వైరల్

Brahmanandam Family
Brahmanandam Family

అప్పట్లో బ్రహ్మనందం తల్లితండ్రులు బ్రహ్మనందం కు పెళ్లి చేయాలనీ భావిస్తున్న సమయంలో తన చదువుకు ఎంతో సహాయం చేసినటువంటి మహిళా తెచ్చిన పెళ్లి సంబంధాన్ని చేసుకోవాలని బ్రహ్మనందం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

Brahmanandam Family
Brahmanandam Family

బ్రహ్మనందం ఫ్యామిలీ బ్రాహ్మణుల కుటుంబం.ఇక ఆ మహిళా తెచ్చిన లక్ష్మి ఫ్యామిలీ కాపుల కుటుంబం కావడంతో బ్రహ్మనందం ఫ్యామిలీ మొదట ఒప్పుకోలేదట.ఇక బ్రహ్మనందం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పడంతో పెద్దలు కూడా ఒప్పుకొని వీరి పెళ్లి చేసారు.ఈ విషయాలను బ్రహ్మనందం తన ఆత్మ కథలో రాసుకొచ్చారు.

Also read : హీరోలాగా ఉన్న సుధీర్ బాబు పెద్ద కొడుకును చూసారా…సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలు వైరల్





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *