స్విమ్మింగ్ పూల్ లో హాట్ అందాలతో అదరగొడుతున్న స్రవంతి..లేటెస్ట్ ఫోటోలు వైరల్…!


Sravanthi Chokarapu: స్రవంతి అనేది పరిచయం అవసరం లేని పేరు. స్రవంతి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని కదిరికి చెందిన అమ్మాయి. 2009లో ఆమె చదువు పూర్తి చేసి మోడలింగ్ చేయడం ప్రారంభించింది. దీని తరువాత, స్రవంతి యూట్యూబ్ ఛానెల్ హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది మరియు అనతికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ అమ్మడు తన ప్రత్యేక శైలిలో టాలీవుడ్ తారలను ఇంటర్వ్యూ చేస్తూ చర్చనీయాంశంగా మారింది.

సినిమా ప్రమోషన్స్ కోసం టెలివిజన్ ప్రోగ్రామ్‌లు మరియు ఇంటర్వ్యూలలో కనిపించడం ద్వారా ఈ భామ విస్తృత ప్రజాదరణ పొందింది.రాయలసీమ యాసలో పుష్ప టీమ్‌తో ఇంటర్వ్యూ తర్వాత ఆమె చాలా ఫేమస్ అయ్యింది. ఆమె బిగ్ బాస్ OTT సీజన్‌లో కనిపించింది.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. స్రవంతికి తన గ్లామర్‌ను మెయింటెన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని స్రవంతి షర్ట్ వేసుకుని పూల్ లో రిలాక్స్ అవుతున్నాను. తడి శరీరంతో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

2.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

3.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

4.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

5.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

6.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *