సాయి తేజ్ విరూపాక్ష ప్రీరిలీజ్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్


Virupaksha pre release business | ఆక్సిడెంట్ నుంచి కోలుకున్న తరువాత ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి తేజ్ కు జంటగా కనిపించనుంది. పల్లెటూళ్లలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన చేతబడి, బాణామతి చుట్టూ కథ తిరగనుంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్స్ లో బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకి 18 ఏళ్ళ లోపు ఉన్నవారికి నో ఎంట్రీ. ఈ సినిమాకు బిజినేస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.

Virupaksha pre release business

నైజాం – 7Cr
సీడెడ్ – 3.7Cr
ఆంధ్ర – 8.5Cr
Total AP TG:- 19.20CR
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా – 1.50Cr
ఓవర్సీస్ – 1.50Cr
Total WW Business – 22.20CR

బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే 23 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *