Ankita Lokhande | ఇండోర్ బ్యూటీ అంకిత లోఖండే కెరీర్ బుల్లితెర పైనే మొదలైంది. జీ టీవీ లో పవిత్ర రిస్త్తా సీరియల్ అంకిత లోఖండే ను బాగా పాపులర్ చేసింది. 2018 లో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందు వరకు, టీవీ తారల్లో అత్యధిక పారితోషకం అందుకుంది అంకిత లోఖండే.
కంగనా రనౌత్, క్రిష్ కాంబోలో వచ్చిన మణికర్ణిక సినిమాతో అంకిత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అమ్మడు సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ అడపాదడపా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే అంకిత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.
Source link