పవన్ గుడుంబా శంకర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

Meera Jasmine

Meera Jasmine: తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రవి తేజ లతో వరుస సినిమాలు చేసింది మీరా జాస్మిన్.ఎక్కువగా మీరా జాస్మిన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎక్సపోసింగ్ కు దూరంగా ఉండేది.అయితే ఈ అమ్మడు సినిమాలకు దూరం అయినా తర్వాత ఎక్సపోసింగ్ చేస్తూ తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అందరి మతిని పోగొడుతుంది.

ప్రస్తుతం ఉన్న జెనెరేషన్ హీరోయిన్లు కూడా పరేషాన్ అయ్యే లాగా అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది మీరా జాస్మిన్.40 లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అసలు ఈమెలో ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటూ అనుకునేలా అందరికి షాక్ కు గురి చేస్తుంది.హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో హోమ్లీ గా కనిపించి సినిమాలకు దూరం అయినా తర్వాత మాత్రం ఈమె ఈ రేంజ్ లో ఎక్సపోసింగ్ చేయడం ఏంటి అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.దీనికి వెనుక అసలు కారణం వేరే ఉండని తెలుస్తుంది.

ఈమె ప్రస్తుతం తెలుగు కంటే ఎక్కువగా ఇతర భాషలపై ఫోకస్ చేసిందని తెలుస్తుంది.తన సొంత ఇండస్ట్రీ అయినా మలయాళంలో ప్రస్తుతం మీరా వరుసగా సినిమాలు చేస్తుంది.ఆమె బయట గ్లామర్ షో చేస్తున్న కూడా సినిమాల దగ్గరకు వచ్చేసరికి చాల పద్దతిగా కనిపిస్తుంది.దాంతో ఈమె సినిమాలలో హోమ్లీ గా కనిపిస్తూ బయట మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ చేయడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

మ్యాగజైన్స్ కవర్ పేజీల మీద ఇలాంటి గ్లామర్ ఫోటోలకు ఊహించని డబ్బులు వస్తయ్యన్న సంగతి అందరికి తెలిసిందే.రెమ్యూనరేషన్ కు కూడా రాని డబ్బులు మ్యాగజైన్స్ కవర్ ఫోటోలకు వస్తాయి.ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గ్లామర్ షో చేయని మీరా జాస్మిన్ లాంటి సీనియర్ హీరోయిన్ లకు డిమాండ్ బాగా ఉంటుందని తెలుస్తుంది.ఈమె ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు.ఇంకా ఆమెకు దర్శకుల నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.
Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *