నాని దసరా 2 డేస్ టోటల్ కలెక్షన్, బిజినెస్, టార్గెట్ వివరాలు


Dasara 2 days collections |  నాని, కీర్తి సురేష్ జంటగా సుధాకర్ చెరుకూరి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దసరా’. సుకుమార్ శిష్యుడు, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ స్థాయిలో విడుదలయిన ‘దసరా’ నే నానికి మొదటి పాన్ ఇండియా చిత్రం. అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది.

Dasara pre-release business

నైజాం 13Cr
సీడెడ్ 6.5CR
ఆంధ్ర 15Cr Ratio
కర్ణాటక 2Cr
నార్త్ ఇండియా 4Cr(valued)
తమిళనాడు + కేరళ 1.5Cr
ఓవర్సీస్ 6Cr
వరల్డ్ వైడ్ : 48Cr

Dasara 2 days collections

నైజాం : 10.26Cr
సీడెడ్ : 3.02Cr
ఉత్తరాంధ్ర : 2.06Cr
ఈస్ట్ : 1.18Cr
వెస్ట్ : 71L
గుంటూరు : 1.46Cr
కృష్ణ : 92L
నెల్లూరు : 47L
AP-TG Total:-20.08CR(34.45CR Gross)

ఇతర భాషలు – 65L
నార్త్ ఇండియా – 20L

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా – 2.15Cr
ఓవర్సీస్ – 5.60Cr
Total WW – 29.08CR(52.40CR Gross)

అంటే నాని దసరా సినిమా హిట్ అవ్వాలంటే 50 కోట్ల షేర్ కలెక్ట్ చెయ్యాలి. హిందీలో అజయ్ దేవగన్ సినిమా పోటీలో ఉంది. మిగతా అన్ని భాషల్లో సోలోగానే విడుదలవుతుంది ‘దసరా’.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *