Sourav Ganguly: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.అభిమానులు తమకు ఇష్టమైన స్టార్స్ చిన్ననాటి మరియు రేర్ పిక్స్ ను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.ఇలా వైరల్ అవుతున్న ఫోటోలలో కొందరిని గుర్తుపట్టగలము కానీ మరికొందరిని గుర్తుపట్టడానికి కష్టంగా మారింది.తాజాగా ఒక మాజీ క్రికెటర్ చిన్ననాటి రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అగ్రెసివ్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ఈ క్రికెటర్ ను చాల మంది ఇష్టపడతారు.ఇండియన్ టీం కు కెప్టెన్ గా వ్యవహరించిన ఇతనికి అభిమానులలో ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్నాయి.అతను మరెవరో కాదు టీం ఇండియా కు కెప్టెన్ గా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ.ఈయన టీం ఇండియా కు కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు క్రికెట్ టీం ఒక వెలుగు వెలిగింది అని చెప్పడంలో సందేహం లేదు.
టీం ఇండియా కు యెనలేని సేవలు అందించిన ఇతనిని అభిమానులు ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు.టీం ఇండియా కు క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గా ఉంది విజయాలు అందించారు.క్రికెట్ ప్రపంచానికి వీరేంద్ర సెహ్వాగ్,యువరాజ్ సింగ్,మహేంద్ర సింగ్ ధోని,హర్భజన్ సింగ్,జహీర్ ఖాన్ వంటి గొప్ప ప్లేయర్ లను పరిచయం చేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ.
Source link